విక్రంతో లడక్ లో స్వాతి


Swathi Pictures

విక్రం హీరోగా, సెల్వరాఘవన్ ( శ్రీరాఘవ ) దర్శకత్వంలో, నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న స్వాతి, ఆ చిత్రం షూటింగ్ కోసం లడక్ వెళ్ళింది. అక్కడ 40 రోజుల పాటు ఆ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అనంతరం స్వాతి హైదరాబాద్ చేరుకుంది. షూటింగ్ జరిగిన 40 రోజులూ ఒక పిక్నిక్ లా సాగిందనీ, హీరో విక్రం ఎంతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారనీ, జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎన్నికైన నటుడనే భేషిజం లేని వ్యక్తి విక్రమనీ స్వాతి అంటోంది. ఆయన ఎనర్జీ ఆశ్చర్యం కలిగిస్తుందనీ, సెల్వ రాఘవ అద్భుతమైన దర్శకుడనీ స్వాతి అంటోంది.


Pages:

Leave a Reply