తెలుగులో త్రిష దోపిడి


తమిళంలో విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మాళవిక ముఖ్య పాత్రలో నటించగా, సుమన్, నాజర్, ఆశిష్ విద్యార్థి, ఝివి, వివేక్ ప్రథాన పాత్రల్లో నటించగా, ధరణి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “కురివి”. ఈ చిత్రాన్ని తెలుగులోకి అభి పిక్చర్స్ అధినేతగా ఉన్న ప్రముఖ పంపిణీదారుడు బి.సత్యన్నారాయణ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్నందించారు.ఈ చిత్రానికి యం.రాజశేఖర్ రెడ్డి మాటలు వ్రాశారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Pages:

Leave a Reply