బికినీ,ముద్దు సీన్స్ కాదనను:త్రిష
Sun, Mar 7 2010
శింబు, తను చేసిన ముద్దు సీన్ కి ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోందని,అలాగే భవిష్యత్తులో కూడా అవసరమైతే ముద్దు సీన్స్ గురించి ఆలోచించేది లేదు అంటోందచి. గౌతం మీనన్ దర్శకత్వంలో (ఏం మాయ చేసావే) విన్నై తాండి వరువాయా చిత్రంలో హీరో,హీరోయిన్స్ మధ్య కిస్ సీన్స్ ఉన్నాయి. దాని గురించి మీడియాతో త్రిష [^] మాట్లాడుతూ…ముద్దు సన్నివేశంలో నటించటం నాకు ఏ ప్లాబ్లం లేదు..అయితే స్టోరీలో ఆ సీన్ ఇమిడిపోవాలి…ఈ చిత్రంలో అదే జరిగింది. అందుకే శింబుని ముద్దు పెట్టుకున్నా అంటోంది. అయినా ఇలాంటి సీన్స్ దర్శకుడి ఆసక్తిని బట్టి మేం నటించటం జరిగుతుంది. అసబ్యంగా లేనంత వరకూ ఏదైనా చెయ్యటానికి నేను రెడీ..అయినా నేను సినీ పరిశ్రమలో ఓ స్టేజీకి వచ్చాను. కాబట్టి నటిగా నేను స్విమ్ సూట్ వేసుకోమన్నా,కిస్ సీన్ చెయ్యమన్నా ఆలోచించకూడదు. ప్రేక్షకులు తెరపై త్రిషను చూడరు..ఆ పాత్రనే చూస్తారు. ఇక ఈ కొత్త చిత్రం ఎంత హిట్టయిందంటే నన్ను మెచ్చుకుంటూ కంటిన్యూ ఈ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి.నేను ఎన్నో సినిమాల్లో నటించాను గానీ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో అరుదుగా జెస్సీ లాంటి పాత్రలు రూపొందుతాయి. అది నాకే దక్కటం నా అదృష్టం అంటోందామె
Pages:



