సుమంత్ తో కలర్స్ స్వాతి


‘అష్టాచమ్మా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత రామ్మోహన్‌ పరువు మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ట్‌బీట్‌ క్వాపిటల్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో మొదలవుతుంది. మళ్ళీ మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. హరిమోహన్‌ పరువు రాసిన ‘ది మెన్‌ వితిన్‌’ అనే నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని నిర్మాత రామ్మోహన్‌ తెలిపారు.


Pages:

Leave a Reply