రంజిత ఎక్కడ దాక్కుంది?
Mon, Mar 8 2010నిత్యానంద స్వామి రాస లీలల తంతులో సినీ నటి రంజితది ప్రధాన పాత్రని,పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఆ వీడియో తీసినతనే అందులో ఉన్నది రంజితేనని దాన్ని ధృవీకరించడం జరిగింది. ఆ వీడియోలు టి. వి. లలో ప్రసారం అవడం మొదలైనప్పటి నుండి రంజిత అజ్ఞాత వాసం లోకి వెళ్లిపోయిందని పోలీసులు చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక తెలుగు నటీమణి ఇంట్లో రంజిత ప్రస్తుతం తల దాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు రంజిత కోసం తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో ,ఆంధ్రలో రంజిత కి నీడ కల్పించినది ఎవరై ఉంటారని ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
Pages:



