సంగీత దర్శకురాలిగా ఓ సుందరాంగి?
Wed, Aug 25 2010
ఫోటో చూసి అవునా అని ఆశ్చర్యపోకండి…ఇంకా ఖరారు కాలేదు కానీ..ఈ వార్త తాజాగా “టాలీవుడ్” ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినబడుతోంది. ఈ మాయా రంగుల ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి ఊహకూ అందదు మరి. “ఆకలేస్తే అన్నం పెడతా… ” అంటూ మత్తెక్కించే గొంతుతో, అన్నం పెట్టకుండానే కుర్రకారుకి కిర్రెక్కించి “హృద్బాధ” తీర్చింది మమతా. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు ఈ చిన్నది. కానీ.. పాడింది రెండు మూడు పాటలే అయినా గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమయిన గుర్తింపుని తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ ఈ “మళయాళ” మారుతం చేయడం లేదు కానీ , మల్లువుడ్ (మళయాళ సినీ పరిశ్రమ)లో మాత్రం ఈ ముద్దుగుమ్మ బిజీ బిజీగా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే, కొంత విరామం తరువాత మమతా తిరిగి టాలీవుడ్ లోకి పునరాగమనం చేస్తోంది. కాకుంటే…హీరోయిన్‌గా కాదు సంగీత దర్శకురాలిగా అని వినికిడి. ఇక్కడి ఒక ప్రముఖ నిర్మాత, ఈ అమ్మడి కి సంగీత దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. అయితే.. ఆ నిర్మాత ఎవరు, ఏ సినిమాకి చేస్తోంది..అందులో ఆమె నటిస్తుందా లేదా తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pages:




kool..that is really interesting…….
y is she screwing up her career i don’t know….
vache chancelu kuda paapaki raavu….he he he..
Great job here. I really enjoyed what you had to say. Keep going because you definitely bring a new voice to this subject. Not many people would say what youve said and still make it interesting. Well, at least Im interested. Cant wait to see more of this from you.
Hi, excellent post thank you for giving !
Sorry for the huge review, but I’m really loving the new Zune, and hope this, as well as the excellent reviews some other people have written, will help you decide if it’s the right choice for you.
pzxgbkbfpxycejnttsxg, zaposlitev, FnOcCXo. kpaoigyzsbxdzjxmqlvk, mattress topper, KvtHUTa.
Thanks for taking the time to discuss this, I feel strongly about it and love learning more on this topic. If possible, as you gain expertise, would you mind updating your blog with more information? It is extremely helpful for me.
To begin with ,you have created a really beautiful template . You gave me an idea for a future website that i want to create . In addition ,i trully enjoy most of your posts and your different point of view. Thanks
Holy Batman! Reading whole site will take time, good work!
Keep up the good work! Matt.
:O So mush Info :O
Very neat site. Keep up the good job
I actually came here since this article had been tweeted by a woman I was following and i am really I made it here.