పవన్‌కళ్యాణ్ కూతురి పేరు ఏమిటంటే….?


పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అల్లు శిరీష్ తాజాగా ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశాడు..

“పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. తన జీవితంలోకి ఈ మధ్యే ప్రవేశించిన పవన్ కూతురు “ఆంధ్య” పంచే ఉత్సాహంతో..ఈ సంవత్సరం పవన్ కి అద్భుతంగా ఉంటుంది” అని రాశాడు.

ఇంతకు ముందు తన కొడుక్కి కూడా తనకు అత్యంత ఇష్టమయిన అకీరా కురసొవ అనే జాపనీస్ దర్శకుడి పేరులోంచి అకీరా కలిసొచ్చేలా అకీరా నందన్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు కూతురికి ఆంధ్య అని వెరైటీ పేరు పెట్టుకున్నాడు. ‘పులి’ ఏది చేసినా స్పెషలే కదా…ఏమంటారు?


Pages:

Leave a Reply