రెండు నెలలైనా ‘ముక్క’ ముట్టని చిన్నది


చెన్నై మందారం త్రిష కి “పార్టీ గర్ల్” అన్న పేరుంది. ఎప్పుడు సందు దొరికినా.. ఏదో ఒక పార్టీకి వెళ్లిపోవడం, పీకల దాకా “ద్రవ-ఘన” పదార్ధాలని లాగించేయడం అలవాటు. మరి ఏమైందో కానీ.. గత నెలన్నర-రెండు  నెలల కాలంగా అన్నిటికీ దూరంగా ఉంటోంది.

అదే విషయం త్రిష ఈ రోజు (సెప్టెంబరు 6) ట్విట్టర్ లో ” దాదాపు గత రెండు నెలలుగా నేను పూర్తిగా శాఖాహారమే తింటున్నాను. నేనిది అస్సలు నమ్మలేకపోతున్నాను. అప్పుడప్పుడు నాకు నేను ఇలాగే షాక్ లు ఇచ్చుకుంటాను. ఇది ఇలాగే కొనసాగితే బాగుండు అని అనుకుంటున్నాను…” అంటూ ట్వీట్ చేసింది ఈ చిన్నది.


Pages:

Leave a Reply