“పులి” ఒకటే…. ప్రింట్లు ఆరు వందలు
Thu, Sep 9 2010
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలు తీరేలా…కొన్ని వందల రోజుల నిరీక్షణకు తెరదించేలా ఎట్టకేలకు ‘పులి’ బోనులోంచి రేపు(సెప్టెంబరు 10) బయటకు రాబోతోంది. అలా ఇలా కాదు…ఏకంగా రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక ప్రింట్లతో (600) ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో ” కొమరం పులి ” విడుదల కానుంది. సింగనమల రమేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నికిషా పటేల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తోంది. ‘కనకరత్న మూవీస్’ పతాకం పై రూపొందించబడుతున్న ఈ చిత్రంలో ‘పులి’ పక్కన అందాల తార శ్రియ ఒక ప్రత్యేకమైన పాటలో తళుక్కుమననుంది.
రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం యస్. జె.. సూర్య-పవన్ కళ్యాణ్ కలయికలో దాదాపు దశాబ్దం తరువాత వస్తున్న రెండవ చిత్రమిది. మొదటి చిత్రమేదో….వేరే చెప్పాలా?
Pages:




kommaram puli is super hit movie
Puli hit enti? wammo.
Very habitually I go to this webpage. It very greatly is satisfying to me. Thanks the author