సిద్దార్థ 8 ప్యాక్ బాడీ
Wed, Oct 14 2009ప్రముఖ యువ కథానాయకుడు సిద్దార్థ 8 ప్యాక్ బాడీ కోసం వీర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతవరకు లవర్‌బోయ్ ఇమేజ్ కలిగిన సిద్దార్థ మాస్ ఇమేజ్ కోసం కండలు పెంచడానికి కసరత్తు మొదలెట్టాడు. ‘గజిని’ సినిమా కోసం అమీర్ ఖాన్‌కు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చిన సత్యజిత్ చౌరాసియాను ఈ 8ప్యాక్ బాడీ కోసం ఫిజికల్ ట్రైనర్‌గా నియమించుకున్నాడు. ‘బోయ్స్’ చిత్రం నుంచి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ లాంటి చిత్రాల ద్వారా లవర్ బాయ్ ఇమేజ్‌ను సిద్దార్థ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ నుంచి బయట పడటం కోసం ఒక మాస్ చిత్రంలో నటిస్తున్న సిద్దార్థ ఆ సినిమా కోసం 8 ప్యాక్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
Pages:




It¡¯s really great to see such a informative post where the information could be shared with my friends thanks for post