telugu maastars.com

నా లిస్ట్ చాలా పెద్దది-రిచా
లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది రిచాగంగోపాధ్యాయ. ‘మిరపకాయ్’ ‘నాగవల్లి’లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయినా టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే శింబు సరసన ‘ఒస్తి’లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది హిందీలో విడుదలైన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్. అలాగే విజయ్ సరసన ఓ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు రిచాకి అక్కడ మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు.

రాబోయే కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి రిసొల్యూషన్స్ తీసుకుంటున్నారని రిచాని ప్రశ్నిస్తే… “ఈ ఏడాది నాకు మంచి జ్ఞాపకాల్నే మిగిల్చింది. తమిళంలో రెండు సినిమాల్లో నటించా. తెలుగులో మరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కాబట్టి నా క్యాలెండర్‌లో 2011కి మంచి స్థానం ఉంది. వచ్చే ఏడాది రిసొల్యూషన్స్ గురించి అంటారా… చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దదే. ఓ పదిహేను దాకా ఉన్నాయి. అది ఏంటనేది మాత్రం ఇప్పుడే చెప్పను” అంటోంది.

మొదటి ప్రాధాన్యం దానికే-శ్రుతి
‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది శ్రుతీహాసన్. ఆ తరువాత ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో నటించింది. అటు తమిళంలో ‘ఏళామ్ అరివు’ సినిమాలో సూర్యతో కలిసి నటించి కోలీవుడ్‌కి పరిచయమైంది. ఈ చిత్రం తెలుగులో ‘సెవెన్త్ సెన్స్’ పేరుతో విడుదలై శ్రుతీకి మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం శ్రుతీ తమిళంలో ధనుష్ సరసన ‘త్రీ’ చిత్రంలోనూ, తెలుగులో పవన్‌తో కలిసి ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోనూ నటిస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా అవకాశాన్ని చేజార్చుకున్నందుకు ఎంతో బాధపడుతున్నా అని కూడా చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ‘త్రీ’ సినిమా తప్ప ఇప్పటి వరకు ఏ చిత్రానికి సంతకం చేయలేదట ఈ చెన్నై సోయగం. ఎందకని ప్రశ్నిస్తే “నేను చెన్నైకి చెందినా, అవకాశాలు మాత్రం తెలుగులోనే ఎక్కువగా వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేశానంటే… టాలీవుడ్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో అర్థమవుతుంది. నా మొదటి ప్రాధాన్యం దానికే. ఇక్కడ నాకు బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని” అంటోంది శ్రుతి

రివార్డ్‌ మిస్ కాదల్చుకోలేదు-మంచు విష్ణు
‘ఓ పెద్ద దర్శకుడి సినిమా నేను వదులుకోవలసి వచ్చింది. విరానికా డెలివరీ సమయంలో కేవలం మూడే రోజులు నాకు షూటింగ్‌కి బ్రేక్ ఇస్తానన్నారు. అమెరికాలో ఉండటం, వినీని, నా బిడ్డలను దగ్గరుండి చూసుకోవాలకున్న కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నందుకు నన్ను ఫూల్ అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఓ తండ్రిగా బిడ్డలను దగ్గరుండి చూసుకోవడం ఓ రివార్డ్‌లాంటిది. ఆ ఆనందాన్ని మిస్ కాదల్చుకోలేదు’’ అన్నారు మంచు విష్ణు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికే పుట్టాను. నా వయసు చాలా చిన్నది కాబట్టి ఆ దర్శకుడితో భవిష్యత్తులో సినిమా చేస్తాను. ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ని ఎందుకు వదులుకున్నాననే విషయాన్ని ఆయన అర్థం చేసుకుని ఉంటారని భావిస్తున్నాను’’ అని విష్ణు తెలిపారు. ఆ దర్శకుడి పేరు మాత్రం ఆయన వివరించలేదు. ఈ నెల 2న విష్ణు భార్య విరానికా కవలపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముద్దులొలికే ఈ పాపాయిలకు పేర్లు పెట్టిన విషయం కూడా విష్ణు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఇద్దరు పేర్లు – ‘అరియానా’, ‘వివియానా’.

ఆ చిన్నారుల ఫొటోలు త్వరలో విడుదల చేస్తానని ఆయన ‘సాక్షి’కి ఫోనులో చెప్పారు. అరీకి, వివీకి ఆశీర్వాదాలు అందించినవారికి ధన్యవాదాలు కూడా తెలిపారు విష్ణు. ‘‘2011లో జీవితం మరింత ఆనందంగా, ప్రకాశవంతంగా మారిందని, తండ్రి కావడం అనేది ఓ మధురమైన అనుభూతి అని, అది ఎలా ఉంటుందో అనుభవిస్తున్నానని ఆయన అన్నారు.

ఒక పాప తనలా, మరో పాప విరానికా లాగా ఉన్నారని, కలర్ మాత్రం విన్నీదేనని, ఇద్దరి బుగ్గలు తనలాగే సొట్టపడుతున్నాయని కూడా ఆయన చెప్పారు. ‘‘నన్ను, లక్ష్మీ, మనోజ్‌ని మా నాన్నగారు ఎలా పెంచారో అందులో 10 శాతం అయినా నా బిడ్డలను నేను పెంచగలిగితే అప్పుడు నేను గొప్ప తండ్రి అన్పించుకుంటాను’’ అని విష్ణు తెలిపారు.

ఎవర్‌గ్రీన్ హేమమాలినే…
నాలుగు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నాను. ఎందరో మహామహులతో పనిచేశాను. వారందరూ నాకు స్ఫూర్తి. నా పాపులార్టీ, నా స్టేటస్, నా ఎదుగుదల… వీటన్నింటికీ కారణం మా అమ్మ, నా కుటుంబ సభ్యులు. నాతో పని చేసిన ప్రతిఒక్కరికీ…. చివరికి నా హెయిర్ డ్రస్సర్, మేకప్‌మాన్‌తో సహా అందరికీ ఈ అవార్డు చెందుతుంది. నా కెరీర్‌లో నేనెన్నో అవార్డులు అందుకున్నాను. వాటన్నింటిలో అత్యుత్తమమైనదిగా ఈ అవార్డుని భావిస్తున్నాను. నాకంటే ముందు ఎందరో లెజెండ్స్ ఈ అవార్డుని అందుకున్నారు. వాళ్లందరూ నాకు స్ఫూర్తి. ముఖ్యంగా దేవానంద్‌లాంటి మహానటుడితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘నెవర్ స్టాప్ వర్కింగ్’ అంటుండేవారాయన.

ఆయన అందుకున్న అవార్డు నేనందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అందులోనూ తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి’’ అని ప్రసిద్ధ నటి, ఎవర్‌గ్రీన్ అందాల తార, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారంతోపాటు రు. 5 లక్షలు చెక్కును అందుకున్న సందర్భంలో ఆమె పై విధంగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది చేతుల మీదుగా ఆమెకు అవార్డు ప్రదానం జరిగింది. దినేష్ త్రివేది మాట్లాడుతూ -‘‘నా కాలేజ్ డేస్ నుంచి నేను హేమమాలిని అభిమానిని. ఆమె నటనలో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది.

సేవా కార్యక్రమాలతో కూడా తన జీవితాన్ని పునీతం చేసుకున్నారామె. ఆమె అభిమానిని అయిన నేను ఆమెకు అవార్డు అందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు. చివరిగా అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ -‘‘నన్నందరూ ఎవర్ గ్రీన్ హీరో అంటారు. కానీ నిజమైన ఎవర్‌గ్రీన్ హేమమాలినే. 60ఏళ్ల వయసులో కూడా ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు. ఈ వయసులో కూడా చక్కని నాట్య కౌశలం ఆమెకున్న గొప్ప వరం. ఆమెలో ఎన్నో కోణాలున్నాయి. నటిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, రాజకీయ నాయకురాలిగా, నాట్యకారిణిగా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకున్నారు హేమమాలిని.

వయసులో మా ఇద్దరికి 28 ఏళ్లు తేడా ఉన్నా ఆమెతో కలిసి నటించలేదన్న లోటు ఇప్పటికీ నాలో ఉంది’’ అన్నారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కె.రాఘవ, వి.బి. రాజేంద్రప్రసాద్, డి.రామానాయుడు, ఏడిద నాగేశ్వరరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సురేష్‌బాబు, గిరిబాబు, పరుచూరి వెంకటేశ్వరావులతో పాటు నాగార్జున, అమల, వెంకట్ అక్కినేని, నాగచైతన్య, అఖిల్ తదితర అక్కినేని కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

ఆమె మరో సావిత్రి, సూర్యకాంతం…
‘రాజన్న’ రెగ్యులర్ సినిమాకాదు. ఇందులో డ్యూయెట్లు లేవు. కామెడీ అంతకన్నా లేదు. ప్రథమార్ధం మొత్తం చిన్నపాపపై నడుస్తుంది. అలాంటి సినిమాను ఆదరించి ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు ఇలాంటి కథకు తెరరూపాన్ని ఇవ్వడం తేలికైన విషయం కాదు. ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు, అందులో నటించినందుకు గర్విస్తున్నాను. నా సినిమాలన్నింటికన్నా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘రాజన్న’. ఈ సినిమా విషయంలో మొదటథ్యాక్స్ చెప్పాల్సింది డెరైక్టర్ విజయేంద్రప్రసాద్‌కి. ఇది రాజమౌళి ముద్ర ఉన్న సినిమా అని చాలామంది అంటున్నారు.

అందులో ఏ మాత్రం నిజంలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం విజయేంద్రప్రసాద్ ఆలోచనల నుంచి పుట్టిందే. రాజమౌళితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చేసిన ప్రతి సీన్ రెట్టింపు ఉత్సాహంతో తీసేవారాయన. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ఓ ఆభరణం. బాలనటి యాని నటన సినిమాకు వెన్నెముక. ప్రతి శాఖవారు మనసు పెట్టి పనిచేశారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాక మంచి పబ్లిసిటీ ఇచ్చి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు’’ అని నాగార్జున అన్నారు.

విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం ‘రాజన్న’. గురువారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్‌మీట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున పై విధంగా స్పందించారు. ‘‘ఈ కథ తయారు చేయడానికి రెండేళ్లు పడితే… నాగార్జున గారికి చెప్పడానికి మరో రెండేళ్లు పట్టింది. కథ విని ఓకే చెప్పేముందు నాగార్జున ఓ అయిదు సెకండ్లు మౌనం వహించారు. ఆ అయిదు సెకండ్లు నాకు అయిదు యుగాలుగా అనిపించింది. నాగేశ్వరరావుగారి కళ్లు నాగార్జునగారికి వచ్చాయి. ఆయనలో లేని రౌద్రం కూడా నాగార్జునలో కనిపిస్తుంది. అది చూస్తే… నా ‘రాజన్న’ నా కళ్లముందు కనిపించినట్టు అనిపించింది’’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. రాజన్న మా చిన్నాన్న కల. దానికి మేమందరం రంగులద్దితే ఆ కలను నాగార్జున నిజం చేశారు’’ అని కీరవాణి అన్నారు.

మరో సావిత్రి దొరికింది
రాజమౌళి మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నా ముద్ర కనిపిస్తుంది అంటున్నారు. నేను సినిమా గ్రామర్ నేర్చుకున్నదే మా నాన్నగారి దగ్గర. ముందు డెరైక్టర్ అయ్యాను కాబట్టి నా ముద్ర అంటున్నారు. కానీ అది విజయేంద్రప్రసాద్ మార్క్. యాని నటన నిజంగా వండర్. ఆమె నటన చూసి ఇండస్ట్రీకి మరో సావిత్రి, సూర్యకాంతం దొరికింది అనిపించింది’’ అన్నారు.

‘‘ఈ కథ ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్‌గారు విన్నప్పుడు ఎవరైనా పెద్ద హీరో చేస్తేనే కథకు న్యాయం జరుగుతుంది అన్నారు. నాగార్జున చేస్తున్నారని తెలిశాక ఆయన చాలా సంతోషించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయలేకపోయినా కనీసం డిస్ట్రిబ్యూట్ అయినా చేయాలని ఆయన ఆశించారు. అడగ్గానే నాగార్జున ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’ అని కె.అచ్చిరెడ్డి అన్నారు. ఇంకా అమల, అఖిల్, యాని, గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీకాంత్ జేడి ల ‘ఆల్ ది బెస్ట్’
రాబోయే కొత్త సంవత్సరానికి ఇప్పుడే ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు శ్రీకాంత్, జేడీ చక్రవర్తి. వన్‌బైటూ, ఎగిరేపావురమా లాంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ హీరోలిద్దరూ ‘ఆల్ ది బెస్ట్’ అనే సినిమాలో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా జేడీ చక్రవర్తే కావడం విశేషం. సుధా సినిమా పతాకంపై జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కె.దామోదరప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, డా.డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. గిరిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ ‘ఎగిరే పావురమా’లో నాకు, శ్రీకాంత్‌కీ మంచి ఫైట్ ఉంది. ఆ ఫైట్‌ని చిత్రీకరించే టైమ్‌లో ‘నువ్వు ఓ సినిమాను డెరైక్ట్ చేయరా… నేను యాక్ట్ చేస్తాను’ అన్నాడు శ్రీకాంత్. తను ఎందుకు అలా అన్నాడో తెలీదు.

ఆ రోజు అన్నమాట ఈ రోజు నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కథ చెబుతాను, వినమంటే… ‘అవసరమా’ అన్నాడు శ్రీకాంత్. తనకు నాపై ఉన్న నమ్మకం అలాంటిది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నేనే అయినా… కథలో అవన్నీ చేసేది శ్రీకాంతే. కథ చాలా బావుంటుంది. బాగా తీస్తానని నా నమ్మకం’’ అని జేడీ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘వన్‌బైటూ, ఎగిరేపావురమా చిత్రాల్లో జేడీ, నేను హీరోలం మాత్రమే. ఇప్పుడు తేడా ఏంటంటే… మేమిద్దరం హీరోలుగా నటించడమే కాక, జేడీ దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఇదొక చక్కని ఎంటర్‌టైనర్. తప్పకుండా హిట్ అవుతుంది’’ అని చెప్పారు. తమ ప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలని నిర్మాత సాంబశివరావు ఆకాంక్షించారు.

సంగీత దర్శకుడు హేమచంద్ర మాట్లాడుతూ చిన్నప్పట్నుంచీ శ్రీకాంత్, జేడీల సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు వారి సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని చెప్పారు. మరో ఉత్తరాది భామ ‘లక్కీశర్మ’ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మాటలు: కృష్ణమోహన్ చల్లా, పాటలు: జొన్నవిత్తుల, కెమెరా: జి.శివకుమార్, ఎడిటింగ్: ‘ఎడిటర్’ వెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్).

పూరీ అసెస్టెంట్ గా రాజమౌళి
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం నిన్న గురువారం రాత్రి బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి అన్నమాటలే. రాజమౌళి మాట్లాడుతూ -‘‘రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది అనేది. ఈ మాటలు సరదాకి రాజమౌళి అన్నా నిజం చాలా ఉంది అంటున్నారు. ఒక్కో సినిమాకు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకులు రెండు సంవత్సరాలు టైమ్ తీసుకుంటున్న నేపద్యంలో పూరీ జగన్ కేవలం 74 రోజుల్లో 84,000 అడుగుల ఎక్స్ పోజర్ తో షూటింగు పూర్తి చేశారు. దాంతో మహేష్ కెరీర్ లో ఇదే పెద్ద రికార్డుగా మారింది.

ప్యాచ్ వర్క్ సహా డిసెంబర్ 10 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. హీరో మహేష్ ఈ సినిమా కోసం 65 రోజులు వర్క్ చేశారు. హీరోయిన్ కాజల్ 30 రోజులు షూటింగ్ చేసిందన్నారు. అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని రికార్డు టైంలో కంప్లీట్ చేయగలిగామని దర్శకుడు చెప్పారు. ఇలా చేయటం వల్ల బడ్జెట్ చాలా కంట్రోలులో ఉంటుంది. అంతేగాక హీరో సైతం మరో చిత్రం ఇమ్మీడియట్ గా చేయటానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అందరూ తక్కువ రోజుల్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే డైరక్టర్ కే ఓటు వేస్తారు. అలాగే ఆ చిత్రం సూపర్ హిట్టైతే దానికి తిరుగుండదు.

మతి పోగొడుతున్న రతి నిర్వేదం ఆంటీ
శ్వేతా మీనన్. మలయాళ హాట్ ఆంటీ. ఈవిడ నటించిన రతినిర్వేదం సినిమా ప్రస్తుతం తెలుగులోనూ విడుదలైన శృంగార ప్రేమికులను అలరిస్తోంది. వయసు పైబడిన మహిళ, తనకంటే చిన్న వాడైన కుర్రాడి మధ్య ప్రేమ కాని ప్రేమ, బంధం కానీ ‘సం’బంధం, ఉరకలెత్తే యవ్వన కోరికలు…తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఈ సినిమాకు పెద్దల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. నాగార్జున రాజన్న సినిమాలోనూ శ్వేత మీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే…ఈ ఆంటీకి సంబంధిచిన ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పక్క ఫోటో చూశారుగా. అదన్నమాట మ్యాటర్.

కేక పుట్టిస్తున్న సునీల్ ‘సిక్స్ ప్యాక్’
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ తన రేంజ్ పెంచుకోవడానికి తెగ కష్ట పడుతున్నాడు. బొద్దుగా కమెడియన్ లా ఉండే సునీల్ హీరో కావడం కోసం ఆ మధ్య చాలా కష్ట పడి సన్నబడ్డాడు. మర్యాద రామన్న సినిమాలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు కూడా. ఆ తర్వాత వచ్చిన అప్పల్రాజు సినిమా పెద్దగా ఆడక పోయినా…అందులో సునీల్ తన డాన్సింగ్ కెపాసిటీ ఏమిటో ప్రేక్షకులకు చూపించాడు. తాజాగా విడుదలకు సిద్ధం అవుతున్న ‘పూల రంగడు’ సినిమాలో యాక్షన్ పార్టులోనూ తాను అదరగొట్టగలనని నిరూపించుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా వర్కౌట్లు చేసి ‘సిక్స్ ప్యాక్’ బాడీని బిల్డ్ చేశాడు. పక్క ఫోటోలో చూస్తున్నవి అందులోని దృశ్యాలే….కేక పుట్టించే విధంగా ఉంది కదూ సునీల్ బాడీ. ఇలాంటి బాడీ ఏ ప్రభాసో, అల్లు అర్జునో పెంచితే విశేషం కాదుకానీ, సునీల్ అంటే ఆశ్చర్యమే మరి.

సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న పూలరంగడు చిత్రాన్ని…ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ‘అహనా పెళ్లంట’ డైరెక్టర్ వీర భద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రేమ కావాలి చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బోయపాటి దమ్ముకోసం ఎన్టీఆర్ ఫైట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని గచ్చిబౌలి సాగుతోంది. ఇక్కడి అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు బోయపాటి జూనియర్ తో అదిపోయే స్టంట్స్ చేయిస్తున్నాడు.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. ఇందులో ఈ హీరో పోలీసు గెటప్ పోషిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ…కొత్త గెటప్ అని మరికొందరంటున్నారు. మరికొన్ని రోజులు అయితే గానీ అసలు విషయం లీక్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. బోయపాటి మాత్రం ఈ సినిమా యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ కలగలిపిన వినోదాత్మక చిత్రంగా ఉంటుంది, అభిమానులు కోరుకున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.

దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శక్తి లాంటి మెగా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా తన పేరును నిలబెట్టే సినిమాగా నిలుస్తుంది జూనియర్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.